ప్రతిబింబం

పొద్దున్నే చెవులకింపుగా  కీబోర్డు టక టకలు 
ప్లాస్టిక్ ముఖాల పై అతికించుకున్న చిరునవ్వులు 

తినడానికి తీరికున్డదొక రోజు 
చెయ్యడానికి పని ఉండదు ఇంకోరోజు 

తిప్పలన్నీonsite కోసమే 
మరి మార్కెట్లో బాగా "రేటు" పలాకలి కదా 

మనకు మంచి రేటింగ్ వస్తే అలుపెరగకుండా  కష్టపడ్డట్టు 
పక్కనోడికి వస్తే మానేజర్ని కాకా పట్టినట్టు 

సంవత్సరం తర్వాత దోస్త్ call చేస్తే 
పది నిముషాల్లో పది సార్లు 
"ఇంకేంట్రా ... చెప్పాలి మామా.."

తెల్లారితే అబ్బా మళ్ళీ వెళ్ళాలా అని ఈసడింపు 
బయటకి  గర్వంగా S/W జాబు అని డప్పు 

2 comments:

180ml of vodka said...

well my dear buddy! software is the "favourate" subject of every "software" engineer who is a poet! I've seen many poems and forwarded mails which are funnier and informative than this one! I think you should move on and try to concentrate on other realms which no one has touched!

anyway I had a smile on my face after reading your poem after all I am a software engineer too!!!

jabili said...

soft ane padhaniki ardham vethikithe soumyam, shantham, nidhanam, nishabhdam, mrudhuvaina, methani ani vastayi. ante nemmadhaina padhanni kanulaku kattatatlu nirminchevadu software engineer annamata. mari padaniki padaniki madhya ee nirutsahapu nitturpulendhuku?