prasthanam

"కాలం తో కొట్టుకుపోతూ
సమాజం తో పరుగులుపెడుతూ
హృదయఘోషలను పక్కనపెడుతూ
అందరు చేసే పని నే చేస్తూ

గతుకుల బాటన నా ప్రయాణం
గమ్యం తెలియని నా గమనం
ఎప్పటివరకు,ఎప్పటివరకు,
ఎప్పటివరకు, ఈ ప్రస్థానం"


శ్రీ శ్రీ స్ఫూర్తి తో నా పరిస్థితి గురించి నేను రాసుకున్న ఈ మాటలు , ఆలోచిస్తే మనలో చాలా మంది మనోగతాన్ని ప్రతిభింభిస్తోంది.