Veyyi Rupayalu - a short film by my friend Vasant




ఒరేయ్
నాకే నాకే నాకే ఎందుకు (స్వరం లో కోపం)

పూట అన్నమే నీకు
అదే నాకు నెల కష్టం
నేల పాలైపోయే 
చెమట వ్యర్ధమాయే

నా తెలివికి సలాం అంటే
విధి చేతిల గులాం ఐన
నా రాత నీ చేత
ఆశ ఆర్పించేస్తే
ఇంటికెట్లా పోను
అమ్మకేం చెప్పను

రేయ్య్
నాకే నాకే నాకే ఎందుకు రా (ఆవేదన,దుఖం)


No comments: