వాగుడు

ఉన్నదొక్కటే  ప్రపంచం
నా ప్రపంచం నీ ప్రపంచం ఒకటి  కావు

జరిగిన వాస్తవం అద్వైతం
చరిత్ర పేరు తో ఎన్నో భాష్యాలు

పుట్టుక ఒకే విధం
చావు పరి పరి విధాలు

నేను మొత్తుకునేది ఒకటి
నువ్వు గ్రహించేదొకటి

2 comments:

admin said...

haha the last one added a laugh to my reading. wish there lot more in between.

jabili said...

nuvvu cheppedhi, nenu vinedhi kuda okati kavu, chavu puttuka okati kanatlu. nee pedhavulu sparshinchedi oka padhannaithe, naa chevulu grahinchedhi okkakka aksharam venuka unna prathi ardhanni, naa grahimpu, nee maata okate aithe mari manishi manishiki thana swantha medhassutho panemuntundhi, manushulantha okate kaara?