చిల్లర చేష్టలు

వెతుకులాటలూ ఎదురుచూపులూ 
వెర్రి ఆశలూ కోరికలూ  

మాట మాట కూ counterలు  
పూట పూటకూ partyలు  

opposite sex ఓ తీరని దాహం  
ఎంత తాగినా కావలింకొంచం

పగలు కలలు రాత్రి కబుర్లు  
రోజు గడిస్తే అంతే చాలు

2 comments:

180ml of vodka said...

good one!

Mr.Thirteen said...

Jeevitham lo......................................!!!